డీజిల్ కావాలా అయితే ఇంజన్ ఆయిల్ బాటిల్ తీసుకో,ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ బంకుల మెలిక
డిజిటల్ కావాలా, అయితే ఇంజన్ ఆయిల్ బాటిల్ తీసుకో ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు వాహనదారులకు మెలిక పెడుతున్నారు. అయితే అవసరం లేకుండా డీజిల్ కొరకు ఇంజన్ ఆయిల్ తీసుకుంటున్నామని వాహనదారులు అంటున్నారు. గత నాలుగు రోజులుగా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో డిజిటల్ పెట్రోల్ కొరత కొనసాగుతూ ఉండడంతో పెట్రోల్ బంక్ లో వద్ద వాహనదారులు బారులు తిరుతున్నారు. కొన్ని పెట్రోల్ పంపులు డీజిల్ కావాలంటే ఇంజన్ అయిల్ తీసుకోవాలని అలాగైతే డీజిల్ పోస్తామని మెలకుపెడుతున్నారని వాహనదారులు అంటున్నారు.