పెందుర్తి: GVMC 114వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
GVMC 114వ వార్డు జనసేన అభ్యర్థి కోన మోహన్ కుమార్ నాయుడు తరపున పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరలక్ష్మి నగర్, కృష్ణరాయపురం ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల మద్దతు కోరారు.