టెక్కలి: నందిగాం నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన శ్రీకాకుళం ఎస్పీ
నందిగాం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.