రహమత్పురం లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఇందిరానగర్ కు బదిలీ చేయకూడదని సిపిఐ ఏఐటీయూసీ నాయకులు సూపర్డెంట్ కు వినతి
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో రహమత్పురంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఇందిరానగర్ కు బదిలీ చేయడం వల్ల రహమత్పూర్ సిపిఐ కాలనీ ఆటో నగర్ వీవర్స్ కాలనీ సుగుర్ ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్, ఆధ్వర్యంలో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరి డెంటెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహమత్పురంలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ను కొనసాగించాలని మరియు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి పలుచోట్ల నుంచి ఎన్నో రకాల రోగులు, యాక్సిడెంట్లు కేసులు వస్తున్నా వారిని చిన్నచిన్న సమస్యలకే అనంతపూర్, బెంగళూరు, కర్నూలు కు రెఫర్ చేయడం