విశాఖపట్నం: అమరావతిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో 100 మంది తెలుగు వీరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి. ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక
అమరావతిలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో 100 మంది తెలుగు వీరుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు కోట వేంకటేశ్వరరెడ్డి డిమాం డ్ చేశారు. నవ్యాంధ్ర సాంస్కృతిక చైతన్య కళాయాత్రను శ్రీకాకుళం నుంచి ఇటీవల శ్రీకారం చుట్టారు. స్థానిక RK బీచ్ వద్ద వద్ద ఉన్న ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రసిద్ధ గాయకులు ఘంటసాల, సినీ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్కు భారతరత్న ఇవ్వాలని కోరారు