Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శ్రీశైలం: నేషనల్ హైవే 340 సి నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్ల ఆత్మకూరు వద్ద కుంగిపోతున్న డ్రైనేజీ పైకప్పులు

Srisailam, Nandyal | Apr 30, 2026
కర్నూల్ నుంచి ఆత్మకూరు వరకు నిర్మించిన నేషనల్ హైవే 340సి పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సుమారు 56 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ హైవేలో డ్రైనేజీ పైకప్పులు సంవత్సరం పూర్తికాకముందేకుంగిపోతున్నాయి.రహదారిపై ట్రాక్టర్లు డ్రైనేజీ పైగా దాటుతున్న సమయంలో కప్పులు దిగజారుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నాసిరకం సిమెంట్ వినియోగం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికే పలుమార్లు ఈ హైవే నిర్మాణ పనుల నాణ్యతపై ప్రజలు, రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు అంటున్నారు.