Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఆత్మకూరు మండలంలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

Srisailam, Nandyal | Jul 2, 2026
ఆత్మకూరు మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మండలంలోని వసుంధర ఫర్టిలైజర్స్ ,మల్లికార్జున ఫర్టిలైజర్స్, జిఎంఆర్ ఆగ్రో ఏజెన్సీస్, KDCMS డీలర్ల షాపులను ఇంటర్నల్ స్క్వాడ్ ఏ డి ఏ సి.సురేష్ ,ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు మండల వ్యవసాయ అధికారిని కె. హేమలత ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు దుకాణాలలోని యూరియా , డీఎపి నిల్వలను పరిశీలించి వాటిని ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు .డీలర్ల వద్ద ఉన్న స్టాక్ రిజిస్టర్లు ,ఫిజికల్ బ్యాలెన్స్ డిబిటి రికార్డులను తనిఖీ చేశారు.