Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కర్నూలు: చెట్టును నరకకుండా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది: రామ చందర్ర మిషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి

India | Dec 14, 2025
కర్నూలులో రామచంద్ర మిషన్, హార్ట్ పూల్ నెస్ మెడిటెషన్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం పై అవగాహన ర్యాలీ చేశారు. ఉదయం 9 గంటలకు కర్నూలు రాజ్ విహర్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈర్యాలీ నిర్వహించారు. అందరూ ప్రకృతిని సంరక్షించాలని రామచంద్ర మిషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి తెలిపారు. చెట్లను నరకకుండా సంరక్షించాల్సిన భాద్యత అందరిపైన ఉందన్నారు.
కర్నూలు: చెట్టును నరకకుండా సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది: రామ చందర్ర మిషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి - India News