చోడవరం: రోలుగుంట ఎంపీటీసీ ఎన్నికలు: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, మొత్తం 115 దాఖలు
రోలుగుంట మండలంలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మూడు రోజుల్లో కలిపి మొత్తం 115 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మరియు సీపీఎం పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు.