జమ్మికుంట: పట్టణంలోని బొమ్మల గుడి వద్ద మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆడపడుచులు మహిళలు ఘనంగా బతుకమ్మ వేడుకలు
జమ్మికుంట: పట్టణంలోని శివాలయంలో ఆదివారం రాత్రి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మహిళలు బతుకమ్మలతో వచ్చి పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ఒక దగ్గర పెట్టుకొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ పాటలు ఆడుకుంటూ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఎలాంటి సంఘటనలు జరగకుండా పట్టణ CI రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్ఐ నాగరాజు మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.