పటాన్చెరు: గాలి కుంటు నివారణ టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం : జిన్నారం పశు వైద్య అధికారి విశ్వ చైతన్య
గాలి కుంటు నివారణ టీకా పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించినట్లు జిన్నారం పశు వైద్య అధికారి విశ్వ చైతన్య అన్నారు. మున్సిపాలిటీ జంగంపేట గ్రామంలో గాలికుంటు నివారణకు చర్యలు చేపట్టారు. శీతాకాలంలో పాడి పశువులకు అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ పశువైద్యులు నివారణ కార్యక్రమాన్ని చేపట్టాయి. జిల్లాలో నేటి నుంచి పశువైద్య, పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో చేపట్టనుంది.