ముధోల్: 129 మందికి 36.13 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భైంసాలో 129 మంది లబ్ధిదారులకు 36.13 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిధి ఆసరాగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.