శ్రీకాకుళం: నామినేషన్ కేంద్రాల్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు, కట్టుదిట్టమైన భద్రత
శ్రీకాకుళంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి పరిశీలించారు. కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.