చింతల మానేపల్లి మండల వ్యాప్తంగా ఉన్న ఆలయాలలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. మండలంలోని బాలాజీ అనుకోడా రామాంజనేయ ఆలయంలో భక్తులు బిల్వర్చన కుంకుమ పూజలు చేసి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాలలో భక్తులు భజరంగ్ కీర్తనల శివ స్మరణలతో ఆలయాలలో దీపాలు వెలిగించారు,