సైదాబాద్: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతను హగ్ చేసుకున్న ఏఎస్ఐని సస్పెండ్ చేసిన కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి
సైదాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఏఎస్ఐ హగ్ చేసుకున్న ఘటన వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన పోలీసు కమిషనర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఏఎస్ఐ వ్యవహరించారంటూ ఆమెను సస్పెండ్ చేశారు.