Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

అచ్చంపేట: జాతీయ కరాటే ఛాంపియన్షిప్‌లో బంగారు పతకం దక్కించుకున్న చైతన్యకు ఎమ్మెల్యే అభినందనలు

Achampet, Nagarkurnool | Jul 12, 2026
ఉత్తరాఖండ్‌లో జరిగిన 4వ కే ఐ ఓ జాతీయ కరాటే ఛాంపియన్షిప్‌లో బంగారు పతకం పొందిన చైతన్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శాలత కప్పి సన్మానించారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలపు అక్కారం గ్రామానికి చెందిన చైతన్యకు అభినందనలు తెలిపారు.

MORE NEWS