ఎమ్మిగనూరు: నందవరంలో ఓవర్ లోడ్తో వెళ్తున్న 7 ఆటోలను గుర్తించి సీజ్ చేసినట్లు నందవరం ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు.
ఎమ్మిగనూరు: నందవరంలో 7 ఆటోలు సీజ్..తరచు ప్రమాదాలతో సామాన్య ప్రజలు మృత్యువాత చెందుతుండటంతో పోలీసులు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వాటిలో భాగంగా నందవరంలో ఓవర్ లోడ్తో వెళ్తున్న 7 ఆటోలను గుర్తించి సీజ్ చేసినట్లు నందవరం ఎస్సై తిమ్మారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి లోడ్ వేసుకుని వెళ్తే ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. దీని ద్వారా అమాయకులు ప్రాణాలు కోల్పోతారన్నారు.