నిర్మల్: అడెల్లి పోచమ్మ గంగనీళ్ళ జాతర: ఘనంగా అమ్మవారి ఆభరణాల ఊరేగింపు
Nirmal, Nirmal | Oct 18, 2026 నిర్మల్ జిల్లా ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ళ జాతర వైభవంగా సాగుతోంది. గోదావరిలో ఆభరణాల శుద్ధి అనంతరం, భక్తుల కోలాహలం మధ్య ఆలయానికి ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సాగుతున్న ఈ జాతర విశేషాలు.