Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

Srisailam, Nandyal | May 28, 2026
ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు భాస్కర్, శ్రీశైలం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, నియోజకవర్గ నాయకులు కంచర్ల గోవింద రెడ్డి, పాల్గొన్నారు
శ్రీశైలం: ఆత్మకూరు గౌడ్ సెంటర్‌లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు - Srisailam News