చేర్యాల: చేర్యాలలో వికలాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాల పంపిణీ
సిద్దిపేట జిల్లా చేర్యాల బోయిన్పల్లిలో ఆలింకో సంస్థ సహకారంతో ఎన్ పి ఆర్ డి సంఘం తరపున వికలాంగులు, వృద్ధులకు ట్రై సైకిళ్లు, వీల్ చైర్లను అందజేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులకు అన్ని రకాల సహాయం అందిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.