వనపర్తి: వనపర్తిలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం: ప్రజల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమన్న ఎస్పీ
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఎస్పీ సునిత రెడ్డి పాల్గొన్నారు. బాధితుల సమస్యలను సానుభూతితో పరిష్కరించి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పోలీసు సిబ్బందికి ఆమె సూచించారు.