ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల లో ముగిసిన రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలు.. బహుమతులు అందజేసిన ట్రాక్టర్ యూనియన్..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని గోనెగండ్ల లో శ్రీ చింతల ముని స్వామి నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవాలు సందర్భంగా రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బండి లాగుడు పోటీలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా బండలాగుడు పోటీలు లో గెలుపొందిన మొదటి రెండవ మూడో బహుమతులను డాక్టర్ యూనియన్ నాయకులు బహుమతులను అందజేశారు. ఈ ఫోటోలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రైతులు తరలివచ్చారు.