నిర్మల్: ఎల్లపల్లి గ్రామంలో అక్రమ మద్యం పట్టివేత, 93 వేల విలువైన మద్యం సీజ్
Nirmal, Nirmal | Sep 25, 2026 నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న గుండ్ల నవీన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి జరిపిన దాడిలో 93 వేల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు.