Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

శ్రీశైలం: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌరు చరిత ఇంట్లో ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్న MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి

Srisailam, Nandyal | Jul 19, 2026
నేడు ఆదివారం బ్రాహ్మణకోట్కూర్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి , గౌరు వెంకట రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు సమావేశానికి రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి , నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్రా శివానంద రెడ్డి , నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య తో కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిపై నాయకులు ఆత్మీయంగా చర్చించారు.