Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

శ్రీశైలం: శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్ లో ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్సు బొలెరో వాహనం తప్పిన పెను ప్రమాదం

Srisailam, Nandyal | May 27, 2026
శ్రీశైలం - దోర్నాల ఘాట్ రోడ్డులోని చింతల గిరిజన గూడెం వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు, తుఫాను వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో గంటపాటు రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాలను తొలగించే రాకపోకలను యధావిధిగా కొనసాగించారు