శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీశైలం శ్రీస్వామి అమ్మవారిని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు మంత్రి ఆనంకు ఆలయ రాజగోపురం ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో శ్రీనివాసరావు,అర్చకులు స్వాగతం పలికారు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆశీర్వచన మండపంలో అర్చకులు,వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీస్వామి అమ్మవారి ప్రసాదం,శేషవస్త్రాలు,చిత్రపటాన్నిఆలయ ఈవో శ్రీనివాసరావు మంత్రి ఆనంకు అందజేశారు అనంతరం భక్తుల సౌకర్యాలపై అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు జారీ చేశారు.