అనంతపురం అర్బన్: డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదని పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ నరసింహులు తెలిపారు
Anantapur Urban, Anantapur | Aug 2, 2026
డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదని పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ నరసింహులు వైసీపీ నేతలపై మండిపడ్డారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు