ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులో ఏపీ UTF ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు.టీచర్లను దోషులుగా చూపిస్తున్నారు: UTF
టీచర్లను దోషులుగా చూపిస్తున్నారు: UTF..ఎమ్మిగనూరులో ఏపీ UTF ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా ఏ ఒక్క సమస్యను చెప్పుకోదగ్గ రీతిలో పరిష్కరించలేదని వాపోయారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించక పోగా, సమాజంలో టీచర్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.