నిర్మల్: నిర్మల్ ఆర్టీసీ బస్సులో ప్రమాదం: జారిపడి వృద్ధురాలికి గాయాలు
Nirmal, Nirmal | Oct 21, 2026 ఖానాపూర్ నుంచి నిర్మల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి కొమ్మోజి లక్ష్మి అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో ఆమె కుడి చేతికి తీవ్ర గాయాలు కావడంతో, 108 సిబ్బంది ఆమెను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.