వనపర్తి: సీఎం రేవంత్ రెడ్డిని 'గుంపు మేస్త్రి' అనడంలో తప్పేంటి?: ఎమ్మెల్యే మేఘారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి అనడంలో తప్పేమీ లేదని వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు. ఆయన ఎవరి భూములను కబ్జా చేయలేదని పేర్కొంటూ, మాజీ సీఎం కేసీఆర్ మరియు కేటీఆర్ల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు.