వనపర్తి: వనపర్తిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. చేతివృత్తులకు ఆద్యుడు విశ్వకర్మ అని ఎమ్మెల్సీ కొనియాడారు.