తుని: తునిలో 'సేవా జ్యోతి యాత్ర' ప్రారంభం: ఎమ్మెల్యే యనమల దివ్య పిలుపు
Tuni, Kakinada | Oct 3, 2026 తుని మండలం తేటగుంటలో ఎమ్మెల్యే యనమల దివ్య 'సేవా జ్యోతి యాత్ర'ను ప్రారంభించారు. యువతలో దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందించాలని, దేశాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.