పెన్‌పహాడ్: దుబ్బ తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ప్రభుత్వంపై విమర్శలు
Penpahad, Suryapet | Mar 18, 2025
పెన్ పహాడ్ మండలంలోని దుబ్బ తండాలో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పర్యటించారు. ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు....