గన్నవరం: గన్నవరంలో అక్రమ మద్యం అమ్మకాలు: ఎక్సైజ్ శాఖకు వినతిపత్రం
గన్నవరం మండలం కేసరపల్లి ధాబాల్లో అక్రమ మద్యం అమ్మకాలపై వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు ఎలిజబెత్ రాణి ఎక్సైజ్ శాఖకు వినతిపత్రం ఇచ్చారు. చిల్లీస్ వైన్ షాపు గడువు ముగిసినా ధాబాల్లో విక్రయాలు జరగడం, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.