సారంగాపూర్: మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల బీమా పరిహారం అందజేత
సారంగాపూర్ మండలం రేచపల్లిలో టీజీబీ బ్యాంకు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పరిహారం పంపిణీ చేశారు. మరణించిన ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు సర్పంచ్ బాస మహేష్ రూ.4 లక్షల చెక్కులను అందజేశారు.