శ్రీకాకుళం: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 10 రోజుల రిమాండ్
శ్రీకాకుళం జిల్లా పోలాకిలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 10 రోజుల జైలు శిక్ష పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి హెచ్చరించారు.