నిర్మల్: నిర్మల్ జిల్లాలో విద్యార్థులకు పర్యాటక దినోత్సవ ప్రత్యేక పోటీలు
Nirmal, Nirmal | Sep 26, 2026 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లాలోని యువ టూరిజం క్లబ్ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధికారులు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.