బెంగళూరులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన మడకశిర వైకాపా నాయకులు.
బెంగళూరు నగరంలో ఆదివారం మడకశిర నియోజకవర్గానికి సంబంధించి వైకాపా నాయకులు కార్యకర్తలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మడకశిర నియోజకవర్గానికి సంబంధించిన పలువురు ప్రజలు బెంగళూరు నగరంలో స్థిరపడడంతో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటి కరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఇంచార్జ్ వీర లక్కప్ప తెలిపారు.