శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో SIR అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నందికొట్కూరు MLA గిత్త జయసూర్య
ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందికొట్కూరు MLA గిత్త జయసూర్య SIR ప్రక్రియపై కొత్తపల్లి మండలం మరియు పాములపాడు మండలం బిఎల్ఎ లతో అవగాహన సదస్సు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ వర్క్‌షాప్‌లో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, వర్కషాప్ ) పక్రియ పై క్షుణ్ణంగా వివరించారు, త్వరలో జరిగే స్థానిక సంస్థలు ఎన్నికలలో టీడీపీ అనుసరించాల్సిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా వర్క్ షాప్ లో పార్టీ శ్రేణులు పార్టీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.