అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయం అనుబంధ ఓటిపిఆర్ఐ సెంటర్ నందు బుధవారం ఉదయం 11 గంటల నుంచి నాలుగు గంటల వరకు హైదరాబాద్ వారి అటల్ ఇంక్ బీసీ సెంటర్ అనంతపురం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఒక్కరోజు సమస్యలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ భాష డాక్టర్ కస్తూరి మహాదిక్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ అంతట విద్యార్థినిలకు అందుబాటు ఉండే విధంగా వ్యవస్థాపకతను పరిచయం చేయడం ద్వారా ఆరోగ్యం సంరక్షణ జీవిత శాస్త్రాల్లోనూ సమస్యలు పరిష్కరించేందుకు అన్వేషించేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.