నగర్ కర్నూల్ లో 1-8-2026న అన్ని ప్రభుత్వ పాఠశాల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం జరిగింది. బాల హక్కుల పరిరక్షణ, హింస నివారణపై అవగాహన పెంపొందించేందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, విద్యా శాఖ సంయుక్త చర్యలు తీసుకున్నారు.