మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు,ఈ సందర్భంగా హిందూపురం వైసిపి సమన్వయకర్త దీపికా ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది,విద్యార్థిని విద్యార్థులు,నిరుద్యోగస్తులు,వైసిపి నాయకులు విరివిగా పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంతకాలు చేసి మద్దతు ప్రకటించారుకూటమి ప్రభుత్వం పేదలకు వైద్య సేవలు అందుకుండా, పేద విద్యార్థులకు వైద్య విద్య అందుకుండా చేయడానికి పూనుకున్నారని విమ