శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎన్నికల విధులపై మైక్రో అబ్జర్వర్లకు కీలక శిక్షణ
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.