బనగానపల్లె: ప్రేమించి ఓ యువకుడు మోసం చేశాడంటూ కోవెలకుంట్ల కు చెందిన ఓ యువతి ఆవేదన
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల కు చెందిన యువతి అదే పట్టణానికి చెందిన ఓ యువకుడు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామని అయితే తాము మూడు నెలల గర్భవతినని ఇప్పుడు పెళ్లి చేసుకోనని మోసం చేస్తున్నాడని మీడియా ముందు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసుల ముందు గత కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంటానని ఒక వారం రోజులు గడువు కావాలని కోరాడని అయితే ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని యువతి ఆరోపించారు తనకు న్యాయం చేయాలని సదరు విజ్ఞప్తి చేస్తుంది