వెంకటాపురం: వెంకటాపురం బోడి చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వెంకటాపురం శివారులోని బోడి చెరువులో పూల కోసం వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఆదివారం ఈ ఘటన జరగగా, మూడు రోజుల తర్వాత మృతదేహం నీటిపై తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.