కేశంపేట: కేశంపేట పోలీసు స్టేషన్ నుండి బీఆర్ఎస్ పార్టీ నేతలను విడుదల చేసిన పోలీసులు
రైతులను ఆదుకునేలా పోరాటం చేసేందుకు ప్రతిఒక్కరూ సిద్ధం గా ఉండాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యే లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. భవిష్యత్తు లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు