నెల్లికుదురు: నెల్లికుదురులో శ్రీరామ పెస్టిసైడ్స్ దుకాణo ప్రారంభం; నల్ల తామర తెగుల మందుకు ప్రశంసలు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు శ్రీరామగిరిలో కొత్తగా ప్రారంభమైన శ్రీరామ పెస్టిసైడ్స్ దుకాణం ద్వారా రైతులకు నాణ్యమైన పురుగుమందులు, ఎరువులు అందుబాటులోకి వస్తాయి. నల్ల తామర తెగుల నివారణకు కొత్త మందును స్థానిక నిపుణుడు కనుగొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఈ వినూత్న ఆవిష్కరణకు ప్రత్యేకంగా అభినందనలు చేశారు.