నర్సీపట్నం: నాతవరం ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు 54 నామినేషన్లు దాఖలు
నాతవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు గురువారం మొత్తం 54 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి జి. మంగవేణి వెల్లడించారు. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు సమర్పించారు.