జగిత్యాల: మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల పట్టణంలో ఇటీవల మృతి చెందిన కొలగాని రాజు, తాటికొండ కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.