విశాఖపట్నం: విశాఖ జూ సమీపంలో ఓ వాహనంలోకి దూసుకెళ్లిన పైతాన్ పాము, చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్.
విశాఖ జూ సమీపములో ఓ వాహనంలోకి దూసుకెళ్లిన ఓ పాము సోమవారం కలకలం సృష్టించింది.. ఇది గమనించిన స్థానికులు పోలీసులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ కాచర్ చాకచకంగా పామును పట్టుకుని సుదీర్ఘ ప్రాంతానికి తరలించారు ఈ నేపథ్యంలో ఆ పాము పైతాన్ గా రకానికి చెందిన గుర్తించినట్లు స్థానికంగా ఉన్నటువంటి పాములు కిరణ్ పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించి ఎవరికి ఏ విధమైన ప్రాణాపాయం జరగలేదని స్నేక్ కెచార్ పేర్కొన్నారు